1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

శుభ్రం చేసిన తరువాతే..!

బాలప్రపంచం చైల్డ్ కేర్ పిల్లలు పచ్చి కూరగాయలు పండ్లు శుభ్రం మందం తొక్క దోసకాయలు పుచ్చకాయలు యాపిల్స్
పిల్లలకు పచ్చికూరగాయలు, పండ్లు తినిపించాలనుకుంటే వాటిని బాగా కడిగి, శుభ్రం చేసి ఇవ్వాలి. మందంగా తొక్క ఉండే దోసకాయలు, పుచ్చకాయలు, యాపిల్స్ వంటి వాటిని వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రం చేసి గోరువెచ్చటి నీళ్లలో కడిగి ఆ తర్వాత పిల్లలకి పెట్టాలి. అరటిపళ్లు, కమలాల తొక్క సులువుగా తీయొచ్చు కాబట్టి వాటిని కడగకుండా అలాగే పిల్లల చేతికి ఇవ్వొచ్చు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి