సంబంధిత వార్తలు
- తెల్ల ఆవాలు, ఉల్లి, వెల్లుల్లి తొక్కలు, సాంబ్రాణితో ధూపం వేస్తే? (video)
- నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?
- బాలికపై అత్యాచారం కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని బల్లిని మింగేసిన నిందితుడు
- బల్లులు ఇంట్లో అరుస్తున్నాయా? ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- Lizards: బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
బల్లులు, బొద్దింకల బెడద.. ఇలా చేస్తే పారిపోతాయ్ తెలుసా?
ఇంట్లో సహజంగా ఎలుకలు, బల్లులు, ఈగలు, దోమలు, బొద్దింకలు రాకుండా నిరోధించవచ్చు. బల్లులు, ఈగలు, దోమలు, బొద్దింకలు, దోమలు మొదలైన వాటిని ఈ సింపిల్ రెమెడీతో తరిమికొట్టవచ్చు.
మనం వంట చేసేటప్పుడు చెత్తకుండీలో వేసే వెల్లుల్లి పాయల తొక్కలు, ఉల్లిపాయ తొక్కలతో ఈజీగా ఈ చిట్కా పాటిస్తే.. ఇంట బల్లులు ఇతరత్రా క్రిమికీటకాలు వుండవు.
వెల్లుల్లి పాయల తొక్కలు, ఉల్లిపాయ తొక్కలతో ఓ రెండు లవంగాలను దంచుకుని ఓ తెలుపు కాటన్ క్లాత్‌లో వుంచి చిన్నపాటి మూటగా కట్టుకోవాలి.
ఈ చిన్నపాటి మూటలను స్టౌ కింద, సింక్ కింద, వాష్ బేసిన్ కింద, బెడ్ కింద వుంచితే బొద్దింకలు, దోమలు, బల్లులు పారిపోతాయి. వారానికి ఓసారి ఈ కాటన్ మూటను మారుస్తూ వుండాలి. ఇలా చేయడం ద్వారా బొద్దింకలు, బల్లుల బెడద వుండదు.
తర్వాతి కథనం
