1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. Tips

ఇడ్లీలు మృదువుగా రావాలంటే..?

వంటకాలు
ఇడ్లీలు తయారు చేస్తున్నప్పుడు ఇడ్లీ రేకులపై ఓ పల్చటి తెల్లని వస్త్రాన్ని పరచాలి. ఆ తరువాత దానిపైనే పిండిని వేసి ఉడికించినట్లయితే.. ఇడ్లీలు పువ్వుల్లాగా చాలా మృదువుగా వస్తాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి