Cookery | Tips | masala | gravy | tomato | onion | sugar | mixy | ఉల్లిపాయలతోనే గ్రేవీ..!
మసాలా వంటకాల్లో గ్రేవీ తప్పనిసరి. అయితే దీని తయారీకి టొమోటోలు అందుబాటులో లేనట్లయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉల్లిపాయల్నే కాస్త ఎక్కువగా తరిగి, రెండు చెంచాల పంచదార వేసి బాణలిలో దోరగా వేయించి, ఆ తర్వాత మిక్సీలో వేసినట్లయితే గ్రేవీ సిద్ధమవుతుంది. దాన్ని మసాలా వంటకాల్లో వాడుకోవచ్చు.
contractDetail: Webdunia
Chennai.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
