1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. tips

Cookery | tips | mustard oil | dry red chilli | colour | taste | ఎండుమిరపకాయల్లో ఆవనూనె..!

వంటకాలు
ఎండు మిరపకాయలు కారం ఆడించే సమయంలో ఆవనూనె 4 చుక్కలు వేశారంటే కారానికి మంచి రంగు వస్తుంది. ఎండు మిరపకాయలు కారం పట్టించే ముందు కొంచెం ఉప్పు కలిపితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిలవ వుంటుంది. కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేస్తే కారం ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి