1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. tips

నాప్‌కిన్స్ మరకలు పోవాలంటే..?

వంటకాలు
వంటింట్లో చేతులు తుడుచుకునే టవల్స్... ఇతర వస్త్రాలపై రకరకాల ఆహారపదార్థాలు, జిడ్డు మరకలు ఏర్పడ్డాయా...? ఓ పని చేయండి. మిగిలిపోయిన సబ్బు ముక్కలన్నింటినీ ఓ పాత్రలో వేసి, ఐదారు గ్లాసుల నీరు పోయాలి. ఈ వస్త్రాలను ఆ పాత్రలో నానబెట్టి, స్టౌపై ఉంచాలి. నీళ్లు మరిగాక తీసేయాలి. బాగా చల్లారిన తరువాత వాటిని ఉతికేస్తే, శుభ్రమవుతాయి. మరకలూ మాయమవుతాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి