1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. Tips

నిమ్మకాయ రసం పిండేటప్పుడు...!

వంటకాలు
నిమ్మకాయ గట్టిగా ఉన్నట్లయితే రసం పిండేందుకు చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు రసం పిండేముందు నిమ్మకాయను ఐదు లేదా పది నిమిషాలపాటు వేడినీటిలో ఉంచినట్లయితే.. రసం సులభంగా పిండేందుకు వీలవుతుంది. అంతేగాకుండా, ఆ కాయలో ఉండే నిమ్మరసం మొత్తం బయటికి వచ్చేస్తుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి