పూర్ణం పిండి గట్టిపడాలంటే..!
బొబ్బట్ల కోసం రుబ్బిన పూర్ణం పిండి పలచబడినట్లనిపిస్తే... కొంతసేపు ఫ్రిజ్లో ఉంచితే ముద్ద చేసేందుకు అనువుగా పూర్ణం గట్టిపడుతుంది.
Copyright 2026, Webdunia.com