1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు

సువాసన వస్తుంది...

సాంబారు చేసేటప్పుడు పొడి రెండు లవంగాలు
సాంబారు చేసేటప్పుడు సాంబారు పొడితో పాటు రెండు లవంగాలు యాలకులు దాల్చిన చెక్కను నూరివేస్తే మంచి వాసన పాటు రుచికరంగా ఉంటుంది.