సంబంధిత వార్తలు
- ఐపీఎల్ 2022 పివ్యూ: తొలి పోరుకు చెన్నై సిద్ధం.. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..?
- ఎస్.ఎస్.రాజమౌళి: యాడ్ ఫిల్మ్ మేకర్ నుంచి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దాకా...
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న ట్రిబుల్ "ఆర్"
- పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు..
- ఆల్ట్రోజ్ నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫీచర్స్ ఇవే... ధరెంతంటే?
భారత్‌లో కరోనా: 24గంటల్లో 1660 కరోనా కేసులు
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1660 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,18,032కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 16,741కు చేరింది.
ఇక దేశంలో తాజాగా 4100 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,20,855కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2349 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తర్వాతి కథనం
