సంబంధిత వార్తలు
- క్వారంటైన్ కేంద్రం నుండి పరారైన మర్డర్ కేసు కరోనాపాజిటివ్ నిందితుడు, ఎక్కడ?
- తెలంగాణలో కరోనావైరస్ ఉధృతి... కొత్తగా 2,092 కేసులు నమోదు
- కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... రాజమండ్రి జైల్లో బుసకొట్టిన వైరస్
- దేశంలో పెరిగిపోతున్న కేసులు.. 24 గంటల్లో 56వేల మందికి కరోనా
- ఏపీలో కరోనా విజృంభణ, 10,128 పాజిటివ్ కేసులు, 77 మంది మృతి
సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్
Navneet Kaur Rana
తొలుత నవనీత్ మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. నవనీత్‌కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. దాదాపు 60 మంది సభ్యులు, కార్యకర్తలకు కరోనా పరీక్షలు చేశారు.
అయితే.. నవనీత్ రానా, ఆమె భర్త రవిరానా శాంపిల్స్ వైద్యులు తప్పుగా తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై.. వైద్యఆరోగ్య శాఖకు రవి రానా ఫిర్యాదు చేశారు. దీంతో.. మళ్లీ వీరిద్దరి శాంపిల్స్ తీసుకున్నారు. నవనీత్ రిపోర్ట్‌లో రిజల్ట్ పాజిటివ్‌గా తేలింది. దీంతో నవనీత్ కౌర్ ఇంటి ప్రాంగణాన్ని వైద్య ఆరోగ్య శాఖ శుభ్రం చేయించింది.
