1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. mistakes after eating food

భోజనం చేసిన వెంటనే ఇవి చేస్తే అనారోగ్యం, ఏంటవి?

Food
భోజనం చేసిన వెంటనే కొంతమంది తెలియక కొన్ని పనులు చేస్తుంటారు. అలాటి వాటితో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకుండా వుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. అవేమిటో తెలుసుకుందాము. భోజనం చేసిన వెంటనే మంచం మీద కూర్చోవడం, పడుకోవడం మానుకోవాలి.
 
 
కడుపు నిండా భోజనం చేసి ఎక్కువ దూరం నడవకూడదు. అన్నం తిన్న వెంటనే తలస్నానం చేకూడదు. ఆహారం తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు. భోజనం చేసి వెంటనే ఐస్ క్రీం లాంటివి తినకూడదు. ఆహారం తిన్న వెంటనే స్మోక్ చేయకూడదు. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగడం చేయరాదు.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
అందంగా కనిపించాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డును తీసుకోండి..