బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2024 (23:13 IST)

ప్రతిరోజూ 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

Meditation
ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. ధ్యానంతో ఎన్నో లాభాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మనసు ప్రశాంతంగా ఉంటుంది.
 
రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
 
రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
కళ్ల కాంతి పెరుగుతుంది.
 
జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
 
జ్ఞానం పదునెక్కుతుంది.
 
తలనొప్పి పోతుంది.
 
బాగా నిద్రపడుతుంది.
 
అన్ని రకాల వ్యాధులను దరి చేరకుండా చూస్తుంది.
 
వేగంగా వృద్ధాప్యాన్ని రాకుండా చేస్తుంది.
 
గమనిక- పైన తెలిపినవి సమాచారం కోసం. నిపుణుల సలహా కూడా తీసుకోండి.