కొందరికి చెమట ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఆ చెమట వాసన తొలగించుటకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. అవేంటో తెలుసుకుందాం. వేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. వేపాకుతో పలు రకాలు వ్యాధులు తొలగిపోతాయి. వేపాకుల నీటితో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇలా చేస్తే కూడా చెమట వాసన తొలగిపోతుంది. అంటే.....