సంబంధిత వార్తలు
- కరోనా వైరస్: కాలినడకన ఇంటికి తిరిగి వెళ్తూ చనిపోయిన డెలివరీ మ్యాన్ చివరిసారి ఏం చెప్పాడు?
- కష్టాలకే కష్టాలు... 100 కిమీ నడిచిన నిండు గర్భిణి .. ఎక్కడ?
- కరోనా- 8నెలల గర్భిణీ సొంతూరికి భర్తతోనే కాలినడకన.. చివరికి?
- ఎండు ద్రాక్షలను కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టి...?
- మందులు లేని కరోనా వైరస్‌కు పండ్లతోనే చెక్...
శరీరం రోగనిరోధక శక్తిని సంతరించుకోవాలంటే?
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిందంటే చాలు రోగాలు చుట్టుముడుతుంటాయి. అందుకనే శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఆ శక్తి సాధ్యమవుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం.
1. భోజనం చేసేటప్పుడు కాస్త మంచినీరు త్రాగండి. భోజనానంతరం నీళ్ళు ఎక్కువగా తాగకండి. భోజనం చేసిన అరగంట తర్వాత నీరు కనీసం అర లీటరైనా తీసుకోవాల్సివుంటుందని వైద్యులు తెలిపారు.
2. శరీరంపై చెమట వున్నప్పుడే నీళ్ళుతాగడం, నీడన కూర్చుని ఎక్కువగా గాలి పీల్చడం వలన గుండె, తలలో నొప్పులు వస్తాయి.
3. పగలంతా ఒకే చోట కూర్చుని పని చేసేవారు వ్యాయమం లేదా కనీసం నడక ఖచ్చితంగా చేయాలి.
4. ఒకరు తాగిన నీటిని(ఎంగిలి) మరొకరు తాగడం వలన టీబీ, దగ్గు మొదలైన జబ్బులు అంటుకునే ప్రమాదంవుంది. కాబట్టి ఎవరు తాగినవి ఇచ్చినా తీసుకోరాదు.
5. కడుపులో నీరు అధికంగావుంటే నిత్యం కొబ్బరినీరు తాగలని వైద్యులు సూచిస్తున్నారు.
6. మహిళలు ఆరోగ్యం కోసం ద్రాక్ష పండ్లు తీసుకోవాలి.
తర్వాతి కథనం
