సంబంధిత వార్తలు
- రియల్ మీ సిరీస్ నుంచి రియల్‌మీ 9 4జీ-స్పెసిఫికేషన్స్ ఇవే
- రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం.. మరోమార్గం లేకే తీసివేతలు : ఎలాన్ మస్క్
- ట్వట్టర్లో కొనసాగుతున్న తీసివేతల పర్వం... భారత్‌లో 180 మందికి ఉద్వాసన
- ZTE నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..
- ట్విట్టర్ చార్జీల్లో డిస్కౌంట్ లేదా?.. జొమాటో ట్వీట్ నెట్టింట వైరల్
భారత మార్కెట్లోకి రియల్‌మీ నుంచి 10 సిరీస్.. ధర, స్పెసిఫికేషన్స్
Realme 10
రియల్‌మీ 10ప్రో స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+128 జీబీ, 4 జీబీ+64 జీబీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇక ధర విషయానికొస్తే రియల్‌మీ 10 సిరీస్ ఫోన్‌లు రూ. 15,000 నుంచి రూ. 25,000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
రియల్‌మీ 10 ప్రో+లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
రియల్‌మే 10 రష్ బ్లాక్ వెర్షన్.. ఈ స్మార్ట్‌ఫోన్ కుడి వైపు ఫ్రేమ్‌లో వాల్యూమ్ రాకర్‌ను కలిగి ఉందని చూపిస్తుంది, ఇది పవర్ బటన్‌తో జతచేయబడుతుంది.
