శాంసంగ్ నుంచి రూ.9,999లకే మరో కొత్త స్మార్ట్ ఫోన్..
Samsung Galaxy M01s
ఇందులో 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. 13+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు.
ఇంకా శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ ఫీచర్ల సంగతికి వస్తే..?
* 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్
* 13+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్.
