మానవుడు కాలుమోపని ప్రదేశమంటూ లేదు. సాంకేతిక పరంగా అన్నీ రంగాల్లోనూ మానవుడు ముందడుగు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అంగారకుడిపై కూడా త్వరలో ఇళ్లు ఏర్పాటుకానున్నాయి. ఇందులో భాగంగా అంగారకుడుపై మానవులకు గృహాలు నిర్మించేందుకు రోబోలు సిద్ధమవుతున్నాయి. దాదాపు ప్రతి కదలికకు స్పష్టమైన సూచనలు ఇవ్వాల్సిన చాలా రోబోట్ల మాదిరిగా కాకుండా, స్వయంప్రతిపత్తితో పనిచేసే రోబోలు.. త్వరలో అంగారకుడిపై మానవుడి కోసం మొట్టమొదటి సారిగా ఇళ్లను నిర్మించనున్నాయి. జర్మన్ అంతరిక్ష...