గురువారం, 25 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
సంబంధిత వార్తలు
అమెరికాలో తెలుగు విద్యార్థి నోట్లో తుపాకీ గురిపెట్టి కాల్చారు...
నోట్లో తుపాకీ గురిపెట్టి... విద్యార్థిపై అమెరికాలో దారుణం
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?
స్కూలుకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థుల బట్టలూడదీశారు.. ఎక్కడ?
పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె.. అయినా నలుగురి చేతిలో నలిగిపోయింది..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..?
టీచర్: పిల్లలూ మీలో ఎవరికైనా..
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి..
స్టూడెంట్స్: ఇప్పటివరకూ మీరు చెప్పింది ఏ సబ్జెక్ట్ టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...
మాజీ ప్రధానమంత్రి దివంగత వాజ్‌పేయి 101 జయంతి వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా జరిగాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ, వాజ్పేయితే తనకున్న అనుబంధం, ఆయన మాటల చమత్కారం, వాగ్ధాటిని వివరించారు. అలాగే, పాకిస్థాన్ పర్యటన సందర్భంగా వాజ్‌పేయికి ఎదురైన ఓ వింత అనుభవాన్ని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోడీ... యేసు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పుతాయి..
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఢిల్లీలోని కెథెడ్రల్ చర్చి ఆఫ్ రిడెంప్షన్‌లో జరిగిన ఈ వేడుకల్లో ఆయన క్రైస్తవ సోదరులతో కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
మందుబాబులకు సీపీ సజ్జనార్ వార్నింగ్.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకే...
కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే ప్రక్రియలో భాగంగా, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడితే రూ.10 వేలు అపరాధం విధించడం, వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు జైలుశిక్ష కూడా పడుతుందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
నిరంతరాయంగా విద్యుత్ కోతలు... విసుగుచెంది కరెంట్ స్తంభమెక్కిన ఎమ్మెల్యే
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి. నిత్యం కరెంట్ కోతలతో విసుగు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిద్వార్ ఎమ్మెల్యే విద్యుత్ స్తంభమెక్కి నిరసన తెలిపారు. ఆ తర్వాత విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు అధికారుల నివాసాలకు కరెంట్ సఫరా నిలిపివేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది.
కుటుంబ కలహాలు : బావమరిదిని హత్య చేసిన బావ
ఏపీలోని వినుకొండ, శృంగారపువనంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా బావమరిదిని బావ కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... శృంగారపువనానికి చెందిన రాచకూటి షారోన్ (25) చెల్లెలు హెమీమీని ఆరేళ్ల క్రితం క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన చిలకా గోపితో వివాహం జరిపించారు. వారికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి
మహిళల దుస్తులు, ప్రవర్తనను వేలెత్తి చూపడం నేరాలను పరోక్షంగా ప్రోత్సహించినట్టేనని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. ఇటీవల హీరో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయంతెల్సిందే. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగడంతో శివాజీ వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు.
'శంబాల' గ్రామంలో మిస్టీరియస్ మరణాల మర్మమేంటి? (మూవీ రివ్యూ)
అది శంబాల అనే గ్రామం. ఓసారి ఆకాశంలోనుంచి ఆ ఊరిలో ఉల్క పడటంతో మూఢ నమ్మకాలను నమ్మే అక్కడి ప్రజలు భయపడతారు. దానికి తగ్గట్లు ఊరిలోని వాతావరణ పరిస్థితులు, కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనలు జరుగుతాయి. ఇది తెలిసి జియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు విక్రమ్ అనే జియాలజిస్ట్ను ఆ గ్రామానికి పంపుతారు. విక్రమ్ సైన్స్‌ను నమ్మేవాడు. కానీ గ్రామస్థులు మూఢ నమ్మకాలను ప్రశ్నించడంతో విక్రమ్‌పై శంబాల గ్రామ ప్రజలు ఆగ్రహంతో ఉంటారు. ఆ తర్వాత గ్రామంలో హత్యలు, మరణాలు జరుగుతుంటాయి. దానికి విక్రమ్ రియాక్షన్ ఏమిటి? గ్రామంలో అసహజ మరణాలకు కారణం ఏమిటి? మిస్టీరియస్ డెత్‌ను విక్రమ్ ఎలా ఆపాలని అనుకొన్నాడు? అనేవి మిగిలిన సినిమా.
వేణుస్వామి పూజల వల్ల కాదు.. కఠోర సాధనతో సాధించా : నటి ప్రగతి
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన పూజల వల్లే వెయిట్ లిఫ్టింగ్‌లో తాను మెడల్స్ సాధించినట్టు చెప్పడం ఏమాత్రం బాగోలేదని, తన కఠోరశ్రమ వల్లే సాధ్యమయ్యాయని నటి ప్రగతి అన్నారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రగతి.. క్రీడారంగంలో కూడా సత్తా చాటుతున్నారు. తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్ పవర్ లిఫ్టిగ్ టోర్నమెంట్లో తానేంటో నిరూపించుకున్నారు.
హీరో శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?
హీరోయిన్ల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. శివాజీ చేసిన వ్యాఖ్యలను అనేక మంది మహిళా ప్రముఖులు ఖండించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శివాజీ దిగివచ్చి, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.
శివాజీ గారూ మీ సపోర్టు నాకు అక్కర్లేదు : నటి అనసూయ
హీరో శివాజీకి నటి అనసూయ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ సపోర్టు తనకు అక్కర్లేదు అంటూ కామెంట్స్ చేశారు. హీరో శివాజీ తాజాగా హీరోయిన్ల డ్రెస్ సెన్స్‌పై చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే. శివాజీ వ్యాఖ్యలపై అనసూయ కూడా స్పందించారు. దీంతో శివాజీ మాట్లాడుతూ, 'త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా' అంటూ కామెంట్స్ చేశారు.