Thursday, 14 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 14 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Kids world, jokes, babu, conductor, bablu, four, bus, unkle
Written By
Last Updated :
Tuesday, 30 September 2014 (18:02 IST)
బస్ దిగ్గానే వచ్చేస్తుంది...!
Publish:
Tue, 30 Sep 2014 (18:01 IST)
Updated:
Tue, 30 Sep 2014 (18:02 IST)
google-news
About Writer
PNR
:
తాాజా వార్తలు
ఉత్తరప్రదేశ్‌లో మెరుపులు, బలమైన గాలులు.. గాలిలో ఎగిరిన వ్యక్తి.. 89 మంది మృతి (video)
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం మెరుపులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడిన భారీ తుఫానులు విరుచుకుపడటంతో, పలు జిల్లాల్లో తీవ్ర విధ్వంసం జరిగి కనీసం 89 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలలో ప్రయాగ్‌రాజ్‌లో 21 మంది, సంత్ రవిదాస్ నగర్లో 14 మంది, ఫతేపూర్‌లో 11 మంది, మరియు మీర్జాపూర్లో 10 మంది మరణించారు.
Woman: ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?
ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశామని వారు పేర్కొన్నారు. ఈ నేరానికి ఉపయోగించిన బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసును సాధ్యమయ్యే ప్రతి కోణం నుండి విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర-20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20లక్షల ఉద్యోగాలను సృష్టించాలనే తన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కీలక పాత్ర పోషిస్తాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం తెలిపారు. రాష్ట్రం ఒక ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా రూపుదిద్దుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. రాబోయే మూడు నెలల్లో కనీసం 100 ఆంధ్రప్రదేశ్ ఆధారిత కంపెనీలు ఎన్ఎస్ఈలో నమోదయ్యేలా చూడాలని ఆయన ఎంఎస్ఎంఈ విభాగాన్ని ఆదేశించారు.
NEET UG-2026: నీట్‌ను రద్దు చేయాలి... తమిళనాడు సీఎం విజయ్
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (జాతీయ అర్హత- ప్రవేశ పరీక్ష)ను రద్దు చేయాలని గట్టి పిలుపునిస్తూ, ఈ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ నేపథ్యాలు, సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులోని 31 నగరాల్లో మే 3న నిర్వహించిన నీట్ 2026 పరీక్ష రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ, నీట్ ప్రారంభమైనప్పటి నుండి తమిళనాడు ప్రభుత్వం దీనిని నిరంతరం, ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూనే ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
భార్యపై అనుమానం.. గొడ్డలితో భార్య కాలిని నరికిన భర్త...
సంగారెడ్డి జిల్లాలోని గంగోజిపేట గ్రామంలో, తన భార్య నడవడికపై అనుమానం పెంచుకున్న కె. దుర్గయ్య అనే ప్రైవేటు ఉద్యోగి, బుధవారం రాత్రి తమ నివాసంలోనే గొడ్డలితో తన భార్య వీరమణి కాలిని నరికాడు. వీరమణి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దంపతులు ఇదే విషయంపై తరచుగా గొడవపడేవారు. గురువారం నాడు కూడా వారి మధ్య ఇలాంటి గొడవే జరగగా, తీవ్ర ఆగ్రహానికి లోనైన దుర్గయ్య గొడ్డలితో వీరమణిపై దాడి చేసి ఆమె కాలిని నరికాడు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న నట్టి కుమార్ సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌన్సిల్ ప్రస్తుత పనితీరు పట్ల తీవ్ర నిరాశ, ఆందోళనతో నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నిర్మాతలుగా, ఎగ్జిబిటర్లుగా మనం పర్సెంటేజ్ విధానాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాము. కార్యవర్గ సభ్యులతో సరైన సమాచారం పంచుకోకుండానే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, గిల్డ్ కార్యకలాపాలు నడపడం జరుగుతోంది.
ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి
ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.
Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్
రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి కనెక్ట్ ఎలిమెంట్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్
‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఆయన ఆ అంచనాలకు తగ్గట్టుగానే తన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటున్నారు.
మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్
విజయ్ దేవరకొండ, రశ్మిక కలిసి నటిస్తున్న యాడ్స్ ఇన్ స్టాగ్రామ్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ఈ లైక్స్ తెలియజేస్తున్నాయి. విరోష్ జోడి ఇటీవల కలిసి చేసిన ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 9.1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి. ఈ లైక్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఒక యాడ్ కు వరల్డ్ వైడ్ గా వచ్చిన సెకండ్ హయ్యెస్ట్ లైక్స్ ఇవే కావడం గమనార్హం.
Home
Horoscope
Shorts
Photos
Videos