ప్రేమించటం కొత్త కాబట్టి...!
"పార్కుకు మెడలో ఎల్బోర్డు పెట్టుకుని మరీ వచ్చావేంటి...?" అడిగాడు సుందర్
"అమ్మాయిని ప్రేమించటం కొత్త కాబట్టి.. అలా వచ్చానంతే..!" చెప్పాడు వినయ్.
"అమ్మాయిని ప్రేమించటం కొత్త కాబట్టి.. అలా వచ్చానంతే..!" చెప్పాడు వినయ్.

