హలో..హల్లో..ప్రేమలేఖ...
Written By: WD
Updated: Fri, 23 Nov 2007 (19:22 IST)
నీవా దరిని... నేనీ దరిని... అన్నట్లుగా ఉంది మీ ఇద్దరి పరిస్థితి. రోజుకు ఒకసారి కలుసుకుని ప్రేమగా కబుర్లాడుకునే తీరికలేని బిజీ లైఫ్ మీ ఇద్దరిది. అలాగని చింతించాల్సిన పని లేదు.
ప్రేమ జీవుల విరహవేదనను చూడలేకనే...
అలెగ్జాండర్ గ్రాహంబెల్ అప్పుడెప్పుడో టెలిఫోను కనిపెట్టాడు కాబోలు...
ఇంకెందుకు ఆలస్యం...
ఫోనందుకోండి..
గంటకు ఒకసారి కాకున్నా, రోజుకు ఒకసారి ప్రేమ కబుర్లు చెప్పుకుని మీ ప్రేమను పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోండి.
ప్రేమస్తు..

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..