1. ఇతరాలు
  2. »
  3. వెబ్‌దునియా స్పెషల్ 08
  4. »
  5. మహా శివరాత్రి

పంచ ఆరామములు:

సోమారామము భీమవరము
 క్షీరారామము కుమారారామము
సోమారామము - భీమవరము
క్షీరారామము - పాలకొల్లు
కుమారారామము - సామర్లకోట
ద్రాక్షారామము - దక్షిణ కాశి
అమరారామము - అమరావతి

ఈ ఆరామములకు గల విశేష వివరణ

ఆరామము - శివలింగం - ప్రతిష్ఠ - స్వరూపం
సోమారామము - సోమేశ్వరుడు - చంద్రప్రతిష్ఠ - సద్యోజాతరూపం
క్షీరారామము - క్షీరారామ లింగేశ్వరుడు - మహావిష్ణు ప్రతిష్ఠ - ఈశానరూపం
కుమారారామము - కుమార భీమేశ్వరుడు - కుమారస్వామి ప్రతిష్ఠ -వామదేవ రూపం
ద్రాక్షారామము - భీమేశ్వరుడు - సూర్య మరియు దక్షిప్రజాపతి ప్రతిష్ఠ -తత్పురుష రూపం
అమరారామము - అమరేశ్వరుడు - ఇంద్రుడి ప్రతిష్ఠ -అఘోరరూపం
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT