సంబంధిత వార్తలు
- 8న భారత్ బంద్ : కరోనా కట్టడి పేరుతో నోయిడాలో 144 సెక్షన్!
- మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఆస్తుల విలువ రూ.50 కోట్లు!!
- అల్ ఖైదా కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ.. తొమ్మిది మంది అరెస్ట్
- వణికిపోతున్న 'బుజ్జిగాడు' హీరోయిన్.. డ్రగ్స్ కేసులో పలువురి పేర్లు వెల్లడి?
- లాక్డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం... భర్తకు తెలిసినా...
నోయిడాలో ఆ రాకెట్ గుట్టు రట్టు.. స్పా సెంటర్ ముసుగులో..?
నోయిడాలో ఘటన వెలుగులోకి వచ్చింయి. స్పా పేరుతో ఉత్తర ప్రదేశ్‌లో నోయిడాలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురు మహిళలు సహా మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.
జగత్ ఫామ్ మార్కెట్ సమీపంలోని స్పా సెంటర్ పై అక్కడి స్థానిక పోలీసుల దాడి చేశారు. బెచా 2 స్టేషన్ కు చెందిన పోలుసుల ఈ దాడిలో పాల్గొన్నారని గ్రేటర్ నొయిడా డిప్యూటీ కమిషనర్ రాజేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
వ్యభిచార దందాలో ప్రమేయం ఉన్న ఏడుగురు మహిళలతో పాటు మరో 11 మందిని అరెస్టు చేశామని అన్నారు. అలాగే 18ఫోన్లు, రెండు సీసీ టీవీ డిజిటల్ వీడియో రికార్డర్లు, ఎనిమిది ఆభరణాలు, వయాగ్రా ట్యాబ్లెట్లుతో పాటు మరికొన్ని వస్తువులను పోలీసులు స్పాలో సీజ్ చేసినట్టు వివరాలు వెల్లడించారు.
