శనివారం, 22 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
జాతీయ వార్తలు
Written By
ఠాగూర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారు?
:
టాలీవుడ్ లేటెస్ట్
'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి
'దండోరా' చిత్రంలో సినిమాలో వేశ్య పాత్రను పోషించడానికి కారణం ఆ సినిమా కథ నచ్చడమేనని నటి బిందు మాధవి అన్నారు. పైగా, ఆ సినిమా ప్రారంభమే తన పాత్ర ప్రవేశంతోనే మొదలవుతుందని చెప్పారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మురళీకాంత్ దర్శకత్వంలో లైక్య ఎంటర్టైన్మంట్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో పాత ఆచారాలు, హాస్యం, భావోద్వేగాలు కలబోతగా దండోరా తెరెక్కుతోంది. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవి కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Zee 5: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్ జీ 5 లో రాబోతోంది
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనతో పాటు మంచి మసూళ్లను రాబట్టుకుంది.
Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ
25 సంవత్సరాల తెలంగాణలో జరిగిన కథ. ఓ మారుమూల గ్రామంలో బ్యాండ్ కొడుతూ జీవనం సాగించే యువకుడు రాజు (అఖిల్ రాజ్). అదే ఊరికి చెందిన అమ్మాయి రాంబాయి (తేజస్వి రావు) ని ప్రేమిస్తాడు. కానీ రాజు తండ్రి రమేష్ (శివాజీ రాజా)కు కొడుకు పని ఇష్టం వుండదు. అందుకే హైదరాబాద్ పంపాలనుకుంటాడు. ఇక రాంబాయి తండ్రి వెంకన్న (చైతూ జొన్నలగడ్డ) తన కూతురికి గవర్నమెంట్ సంబంధం చెయ్యాలని చూస్తాడు. భిన్న ధ్రువాలైన పెద్దల ఆలోచనలకు ప్రేమ జంట ఎటువంటి ట్విస్ట్ ఇచ్చారు. కథ ఎటువైపు సాగింది. ప్రేమికులు పడిన ఇబ్బందులు ఏమిటి? చివరికి ఏమయింది? అనేది కథ.
12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ
నటీనటులు : ‘అల్లరి’ నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, ‘వైవా’ హర్ష, ‘గెటప్’ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి ఇతర ప్రధాన తారాగణం. సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : కుశేందర్ రమేష్ రెడ్డి, ఎడిటర్ : దర్శకత్వం: నాని కాసరగడ్డదర్శకుడు : డాక్టర్ అనిల్ విశ్వనాథ్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో
Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ
నటీనటులు : ప్రియదర్శి పులికొండ, ఆనంది, సుమ కనకాల, వెన్నెల కిషోర్ తదితరులు సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : విశ్వనాథ్ రెడ్డి, సంగీత దర్శకుడు : లియోన్ జేమ్స్, నిర్మాతలు : జాన్వీ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు, దర్శకుడు : నవనీత్ శ్రీరామ్
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు
పసుపు. ఈ పసుపు శీతాకాలంలో చాలా ప్రయోజనకరం. ఎందుకంటే పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయి. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము. పచ్చి పసుపును జ్యూస్‌లో వేసి, పాలలో మరిగించి, అన్నం వంటలలో చేర్చి, ఊరగాయలు చేసి, చట్నీలు చేసి, పులుసులో వేసుకుని వాడుకోవచ్చు. పచ్చి పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలుండటంతో ఇది హానికరమైన రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి రక్షిస్తుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది. పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది.
పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?
వీగన్ (శాకాహార జీవనశైలి) వైపు మళ్లడం అనేది మెరుగైన ఆరోగ్యం, పర్యావరణం, జీవకారుణ్యం వైపు వేసే ఒక అర్థవంతమైన ముందడుగు. అయితే, వీగన్ డైట్లో అవసరమైన పోషకాలు లభించవని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళికతో సమతుల్యమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా సాధ్యమే. వీగన్‌గా మారడమంటే కేవలం జంతు ఉత్పత్తులను వదిలేయడం మాత్రమే కాదు; వైవిధ్యభరితమైన మొక్కల ఆధారిత (plant-based) ఆహారంతో ప్లేట్‌ను నింపుకోవడం. న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో రీజినల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్ రితికా సమద్దార్, వీగన్‌గా మారాలనుకునే వారి కోసం కొన్ని చిట్కాలను సూచించారు.
చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?
ప్రతి సీజన్‌కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము. పాలకూర: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర: తోటకూరలో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్‌కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్‌కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.
తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.