1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Swami Vivekananda message

యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి... కానీ...

1. ఏ పని అయితే మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుందో అదే మంచి పని. అదే మన బాధ్యత. ఏ పని మనల్ని దిగజారుస్తుందో అది చెడ్డది. అది మన బాధ్యత కానేరదు. 2. మానవ జీవిత లక్ష్యం ఇంద్రియభోగం కాదు. జ్ఞాన సాధనమే జీవిత గమ్యం. 3. యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవిత

Swami Vivekananda message
1. ఏ పని అయితే మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుందో అదే మంచి పని. అదే మన బాధ్యత. ఏ పని మనల్ని దిగజారుస్తుందో అది చెడ్డది. అది మన బాధ్యత కానేరదు.
 
2. మానవ జీవిత లక్ష్యం ఇంద్రియభోగం కాదు. జ్ఞాన సాధనమే జీవిత గమ్యం.
 
3. యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. పేరు, ప్రఖ్యాతి అంతరిస్తాయి. పర్వతాలు సైతం దుమ్ము ధూళిగా మారతాయి. సౌభ్రాతృత్వం, ప్రేమ అంతరిస్తాయి. సత్యం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుంది.
 
4. పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలరు.
 
5. బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయట పడే మార్గం. కానీ బలహీనులమని బాధపడటం కాదు.
About Writer
chj
తర్వాతి కథనం
గురువారం (07-06-18) దినఫలాలు - భవిష్యత్ గురించి తగుశ్రద్ధ...