ఆదివారం, 1 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
Written By
ivr
Last Modified:
శనివారం, 27 డిశెంబరు 2014 (13:00 IST)
మై లవ్ స్వీట్ మెమరీస్...
ప్రేమకు నిర్వచనం నీవే
ఉదయించే కిరణాల నులివెచ్చని
కిరణాల కమ్మదనపు కౌగిలివి నీవే
రాత్రివేళ జాబిలిలో
విరహాగ్ని రగిలించే వేడిముద్దు
తీయదనపు నీ అధరాలు నాకే
ప్రియా.. నీ రాక కోసం...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
ఫెంగల్ తుఫాను నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. టీటీడీ అధికారులు పరిస్థితిని పరిష్కరించి ప్రయాణికుల భద్రతకు అధికారులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. జేసీబీ యంత్రాలతో రోడ్డుపై ఉన్న బండరాళ్లను తొలగించేందుకు టీటీడీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు
కాకినాడ ఓడరేవులో భద్రతా లోపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆందోళనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మద్దతు తెలిపారు. పోర్టు భద్రతపై గతంలో బిజెపి ఇలాంటి ఆందోళనలు చేసిందని గుర్తు చేశారు. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ పోర్టు నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం ఎగుమతిపై కూడా బీజేపీ ప్రశ్నించిందని అన్నారు.
పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. మైనింగ్ కార్యకలాపాల పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలను ప్రస్తావిస్తూ, రామకృష్ణ ఒక లేఖలో, ఈ ప్రాంతంలో డ్రిల్లింగ్ కార్యకలాపాల వల్ల భూగర్భజలాలు, తాగునీటి వనరులు కలుషితమయ్యాయని ఎత్తిచూపారు.
ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?
శనివారం అమెరికాలోని చికాగోలోని పెట్రోల్ బంక్ వెలుపల తెలంగాణకు చెందిన 22 ఏళ్ల యువకుడిని దుండగుడు కాల్చి చంపాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపు అని తెలిసింది. ఇతను పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో పెట్రోల్ బంకుపై పడిన దుండగుడు అతని నుండి డబ్బు లాక్కోవడంతో పాటు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. బీబీఏ పూర్తి చేసిన సాయి తేజ నాలుగు నెలల క్రితం విస్కాన్సిన్లోని కాంకోర్డియా యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు.
'ఫెంగాల్' : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను 'ఫెంగాల్' శనివారం రాత్రి 10:30 నుండి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తుఫాను పశ్చిమ-నైరుతి దిశలో నెమ్మదిగా కదులుతోంది. క్రమంగా బలహీనపడుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం
థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం మూవీ “క“. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు.
M4M చూసి కిల్లర్ ఎవరో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల
మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఎంఫోర్ఎం' (M4M - Motive For Murder) విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వరల్డ్‌వైడ్‌గా అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో తెరకెక్కించామని చెప్పారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్టు తెలిపారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అనౌన్స్మెంట్ రోజు నుంచి అంచనాలు పెంచుతూ వస్తోన్న ఈ సినిమాను భారీ స్థాయిలో హై టెక్నికల్ వేల్యూస్‌తో అన్కాంప్రమైజ్డ్గా రూపొందిస్తున్నారు మేకర్స్.
తెలుగులో పా.. పా..గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ డా..డా
గత ఏడాది తమిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా, డైరెక్టర్ గణేష్ కె బాబు తెరకెక్కించిన ‘డా..డా’ చిత్రం తమిళ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్
అలనాటి శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావును కథానాయకుడిగా వైవి.ఎస్. చౌదరి తన నూతన సినిమాలో పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు కథానాయికగా కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు పరిచయం అవుతున్నారు. ఈ రోజు వీణారావు ఫస్ట్ దర్శన్ ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్ లాంచ్ చేశారు.