1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Aamir Khan to marry for the third time at age 60

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

Aamir Khan
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో మూడోపెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించారు. తన ప్రియురాలు గౌరి స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే ఈ వివాహం అతికొద్ది మంది సమక్షంలో జరుగుతుందనీ, రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తను అమెరికాలో వున్నాననీ, అక్కడి నుంచి రాగానే జూలై 5న ఆమెను వివాహం చేసుకుంటానని పేర్కొన్నారు.
 
కాగా తను గౌరీతో రిలేషన్లో వున్నట్లు ఆమీర్ ఖాన్ గత ఏడాదిలోనే బైటపెట్టారు. ఏడాదిన్నరగా ఆమెతో డేటింగులో వున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో గౌరీని మీడియాకు కూడా పరిచయం చేసారు ఆమీర్.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)