జననం... మరణం.... ఈ రెండిటి చక్రభ్రమణంలో సదా సజీవంగా సాగే మానవేతిహాసంలో అమరత్వం సిద్ధించినది ఏదైనా ఉందీ అంటే... ఇది ప్రేమ ఒక్కటే. కొందరి మనస్సుల్లో సర్వసా`దారణంగా ఒక సందేహం ఉంటుంది. ఈ సష్టిలో సర్వం ఏదో ఒకనాడు నాశనం కాక....