శనివారం, 7 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
»
బిజినెస్
»
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
శనివారం, 31 మే 2014 (10:46 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,770 ఆర్నమెంట్ బంగారం ధర .25,480 వెండి కిలో ధర రూ.40,900గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,480, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,250, వెండి కిలో ధర రూ.40,500గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,880, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,460, వెండి కిలో ధర రూ.40,500గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,640, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,500, వెండి కిలో ధర రూ.40,700గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,960, వెండి కిలో ధర రూ.42,300గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు తీవ్రంగా ఎవరిపైననా చర్చ జరుగుతుంది అంటే వారెవరో కాదు నటుడు విజయ్, ఆయన భార్య సంగీత, నటి త్రిష. తాజాగా విజయ్-త్రిష ఇద్దరూ ఓ పెండ్లి వేడుకకి వచ్చి వెళ్లారు. అక్కడ జంటను దీవించి పూలబొకె ఇచ్చి మళ్లీ కలిసే వెళ్లారు. దీనిపై తమిళ తంబీలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు విజయ్ కుమార్తె కాన్వకేషన్ జరిగితే అక్కడికి వెళ్లేందుకు తీరిక లేని విజయ్‌కు త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లేందుకు మాత్రం టైం దొరికిందంటూ కామెంట్లు పెడుతున్నారు.మరోవైపు విజయ్ భార్య సంగీత వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు విజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?
తెలుగు దర్శకడుు బాబీ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వార్తలను బట్టి బాబీ చెప్పిన కథకు హృతిక్ కథతో బాగా ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పబడింది. దర్శకుడిని "నీకు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? నువ్వు నిజంగా ఏమి తింటావు?" అని హుత్రిక్ అడిగాడు - కథ అతనికి ఎంత నచ్చిందో చూపిస్తుంది. త్వరలో సినిమా సెట్ పైకి వెళ్ళనుందని సమాచారం. అయితే చిరంజీవితో బాబీ సినిమా కూడా వుంది. మరి అతి అయ్యాక చేస్తాడో, ముందుగా చేస్తాడో తెలియాల్సి వుంది.
Sanjay Dutt: స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ గా ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్
ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ధురంధర్ ది రివెంజ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం, ఆల్ టైం బిగ్గెస్ట్ హిందీ చిత్రంగా నిలిచిన తర్వాత, ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది, మరింత గొప్ప కాన్వాస్‌పై, తీవ్రతను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్ళింది.
Varalakshmi : సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
Keeravani: విక్రమ్ ఆన్ డ్యూటీ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది : ఎంఎం కీరవాణి
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ విక్రమ్ ఆన్ డ్యూటీ. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రవీణ, అనిల్ కడియాల నిర్మించారు. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరిస్ టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.
Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం
మహిళలు బరువు తగ్గాలంటే.. తప్పకుండా తేనెను డైట్లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వెల్లుల్లి రెబ్బను రుబ్బి, ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. కానీ, అధికంగా తీసుకుంటే శరీరానికి కూడా హానికరం కావచ్చు. తేనె తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం చాలా సులభం. గోరువెచ్చని నీరు, నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ద్వారా మహిళలు బరువును సులభంగా తగ్గవచ్చు. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఒక గొప్ప ఎంపిక. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలపండి.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.