1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి
  4. Achyutashtakam Keshavam Ramanarayanam, Happy Krishnastami 2022

అచ్యుతం కేశవం రామనారాయణం

Lord Krishna
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే

 
అచ్యుతం కేశవం సత్యభామా మాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే

 
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీజానయే
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః
 
Lord Krishna
కృష్ణ గోవింద హేరామ నారాయణ
శ్రీ పతే వాసుదేవాజిత శ్రీనిధే
అచ్యుతానంద హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీ రక్షక

 
రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణ:
లక్ష్మణేనాన్వితో వానరై: సేవితో
గస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్

 
దేనుకారిష్ట కానిష్టకృద్ ద్వేషిహా
కేశిహా కంసహృద్వంశికావాదకః
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా

Lord Krishna
వద్యుదుద్ద్యోతవత్ప్రస్ఫురద్వాసనం
ప్రావృడం భోదవత్ప్రోల్లసద్విగ్రహమ్
వన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే
 
కుంచితై: కుంతలై: భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయో:
హారకేయూరకం కంకణప్రోజ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే
About Writer
ఐవీఆర్