Srikrishnastami

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి



లక్ష దాటిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మెజారిటీ

లక్ష దాటిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మెజారిటీఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానమైన విజయవాడ కార్పొరేషన్ జనసేన కైవసం చేసుకోబోతున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా మెజారిటీని చూస్తే తెలుస్తుంది. మురసు తుఫాన్ భారీ వర్షాలు కారణంగా ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం... వంగవీటి రాధా తన సమీప ప్రత్యర్థిపై లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో వంగవీటి రాధా గెలుపు దాదాపు ఖాయమైనట్లే. ఈ నేపధ్యంలో ఇప్పటికే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వంగవీటి రాధాకి పుట్టినరోజు సందర్భంగా మంచివార్త వింటారని అన్నారు. ఆయన అన్నమాట ప్రకారం కార్పొరేషన్ చైర్మన్ అవబోతున్నారు వంగవీటి రాధా.

అపుడు ఈవీఎంలను నిందించారు.. ఇపుడు ఎవరిని నిందిస్తారు? వైకాపాకు పవన్ ప్రశ్న

ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా గెలిచారు.. బాబుపై జగన్ ఫైర్

ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా గెలిచారు.. బాబుపై జగన్ ఫైర్ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించడంపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ప్రతిపక్షానికి ఏమాత్రం దక్కకుండా చూసుకోవడం ద్వారా, మీరు ఎన్నికల్లో ఎంత అద్భుతంగా గెలవవచ్చో నిరూపించారు. నామినేషన్... పూర్తిగా అపహరణకు గురైంది, ఉపసంహరణ హైజాక్‌కు గురైందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవి ఎన్నికలు కావు, కేవలం ఎంపికలు మాత్రమే. ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు.. అంటూ ఎక్స్ ఖాతాలో జగన్ ఏకిపారేశారు.

ఆదోనీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన రెబల్ ఘన విజయం (Video)

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుందిమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. సంతానానికి శుభయోగం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి.