జగిత్యాలలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు... (Video)
Electric Scooter
బయటకు వచ్చి చూసేసరికి, స్కూటర్ అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1 లక్ష విలువైన ఆస్తి నష్టం వాటిల్లడంతో లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాటరీ పేలడానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
ఛార్జింగ్ పెట్టిన 10 నిమిషాలకే.. పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 29, 2026
జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాయిరాంపూర్ కాలనీలో చోటు చేసుకున్న ఘటన
తన ఇంటి ఆవరణలోనే ఎలక్ట్రిక్ స్కూటర్కు చార్జింగ్ పెట్టిన బండి ఓనర్
చార్జింగ్ పెట్టిన 10 నిమిషాలకే భారీ శబ్దంతో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్
చూస్తుండగానే..… pic.twitter.com/e4CM0W674s
