సంబంధిత వార్తలు
- తూగో జిల్లాలో 50 యేళ్ళ మహిళపై గ్యాంగ్ రేప్!
- మళ్లీ సన్నీ లియోనే టాప్ ... బాలీవుడ్ హీరోయిన్లపై ఫ్యాన్స్‌కు మోజు తగ్గిందా?
- యువతి ఇంట్లో స్నానం చేస్తుండగా కామాంధుడు సెల్ ఫోన్‌తో వీడియో చిత్రీకరణ
- గుడ్, మంచి పని చేశావ్, ఎస్సైకి సీఎం జగన్ ప్రశంసలు-Video
- హైదరాబాద్ అత్యాచారం: 'పురుషులను నిందించండి - సురక్షితమైన నగరాన్ని కాదు'
భార్య ప్రసవానికి వెళితే, పనిచేస్తున్న బాలికపై అత్యాచారం చేశాడు
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసల బస్తీలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. గత కొద్దికాలంగా భార్గవ్ అనే వ్యక్తి ఇంట్లో పని మనిషిగా ఓ అమ్మాయి చేరింది. భార్గవ్ భార్య ప్రసవానికి అమ్మ వారి ఇంటికి వెళ్లడంతో ఎవరు లేని సమయం చూసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భార్గవ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జరిగి రెండుమూడు రోజులు అవుతున్నా విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడుగా ఉంచేందుకు అమ్మాయి తల్లిదండ్రులతో మంతనాలు జరుపుతున్నారు బస్తీ పెద్దమనుషులు.
తర్వాతి కథనం