గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 4 డిశెంబరు 2019 (11:33 IST)

యువతి ఇంట్లో స్నానం చేస్తుండగా కామాంధుడు సెల్ ఫోన్‌తో వీడియో చిత్రీకరణ

బంజారా హిల్స్ రోడ్ నెంబర్.3లో అమానుషం జరిగింది. షౌకత్ నగర్‌కి చెందిన ఓ యువతి ఇంట్లో స్నానం చేస్తుండగా, బాత్రూం కిటికీలో నుంచి ఓ వ్యక్తి తన సెల్ ఫోన్‌తో వీడియో చిత్రీకరణ చేశాడు.
 
గమనించిన బాధిత యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం బంజారాహిల్స్  పోలీసులకు అప్పగించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.