సంబంధిత వార్తలు
- క్వాంట్ ఫండ్ మెరిటార్ క్యును విడుదల చేసి మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్
- తెలంగాణలోనూ లిక్కర్ దందా.. ఎవరున్నారో తేల్చాలి
- హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద తమ నూతన క్లాస్రూమ్ కేంద్రం ప్రారంభించిన ఆకాష్ బైజూస్
- భార్యను చనిపోమన్నాడు.. కట్నం కోసం రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరికి?
- చిన్నారిని చిదిమేసిన కారు.. పార్కింగ్‌లో పాప.. కళ్లు కూడా తెలియవా? (video)
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు.. బాలికలదే పైచేయి
తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తాజాగా విడుదలైన పాలిసెట్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి.
ఈ ఫలితాల్లో 82.7 శాతం ఉత్తీర్ణులయ్యారు. పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. సూర్యాపేటకు చెందిన షేక్ అబ్బు రెండవ ర్యాంక్ సాధించాడు.
ఇకపోతే... మే 17న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 98,273 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 54,700 మంది అబ్బాయిలు, 43, 573 మంది అమ్మాయిలు వున్నారు.
తర్వాతి కథనం