సంబంధిత వార్తలు
- NBK107: ఈలలతో రచ్చ రచ్చ చేసిన బామ్మ.. వీడియో వైరల్
- సోషల్‌మీడియాలో ఘాటు వ్యాఖ్యలకు దర్శకుడు శరత్ ఏమన్నారంటే!
- క్రాఫ్ట్ తెలిసుంటే పని ఎప్పుడూ వుంటుంది - ఆ లెటరే సినిమాకు స్పూర్తి - హను రాఘవపూడి
- నమ్మించి గర్భవతిని చేసాడు, నాకీ గర్భం వద్దంటూ కోర్టుకెక్కిన బాలిక
- రెయిన్ కోట్లు ఇచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్
మెగా డాటర్ నిహారిక తల్లి కాబోతుందా?
మెగా డాటర్ నిహారిక తల్లి కాబోతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 2020 డిసెంబర్ 9న ఉదయపూర్‌లోని ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో నిహారిక వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది.
హిందూ సంప్రదాయ పద్ధతుల్లో మెగా పెద్దలు ఘనంగా పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి ఈ బ్యూటీ టీవీ, సినిమాలకు కాస్తా దూరంగానే ఉంటోంది. భర్తతో కలిసి మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా మెగాడాటర నిహారిక ఆమె తల్లి కాబోతున్నట్లుగా కొత్తగా ప్రచారం మొదలైంది. నిహారిక తాను తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని తన స్నేహితులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మా లైఫ్‌లోకి మరొకరు ఇకపై మేము ముగ్గురం అంటూ నిహారిక వారికి చెప్పినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
బహుశా ఈ వార్తను నిజం కాకపోయి ఉండవచ్చని నిజంగా ఏదైనా ఉంటే మెగాబ్రదర్ నాగబాబు అయినా సరే తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించి ఉండేవారని వారు అభిప్రాయపడుతున్నారు.
మరి కొంతమంది మెగా అభిమానులు అయితే ఏదైతేనేం ఆ వార్త నిజమైతే మంచి విషయమే కదా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
తర్వాతి కథనం
