ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్టు చేసింది. ఆ ఫోటోను చూసిన వారంతా పాయల్‌ను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్ ఓ ఫోటో పోస్టు చేశారు. కానీ ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఏదో కోడ్ భాషలా నాలుగు గీతలు జోడించింది. దాంతో ఆ ఫోటోలో వుండే...