శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (22:52 IST)

బాలీవుడ్‌లో తేలిపోయిన తమన్నా.. స్టార్ హీరోని లైన్లో పెట్టిందట..

Tamannah Bhatia
తెల్లపిల్ల తమన్నా బాలీవుడ్‌లో తేలిపోయింది.. బబ్లీ బౌన్సర్ సినిమాతో తమన్నా ప్లాఫ్ మూటగట్టుకుంది. బాలీవుడ్ మీడియాలో తమన్నా ఓ జోకర్‌లా కనిపిస్తుంది. తమన్నా గురించి బాలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. తమన్నా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి బాలీవుడ్‌లో ఉన్న ఓ స్టార్ హీరో ని వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది.
 
అంతేకాదు ఆ హీరోకి ఇప్పటికే పెళ్లయి రెండుసార్లు విడాకులు అయ్యాయట. ఆ హీరోతో తమన్నా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందట. ఎందుకంటే బాలీవుడ్ మీడియాలో ఛాన్స్‌లు అందుకోవడం కోసం బాలీవుడ్‌లో ఉన్న మరొక డైరెక్టర్ ని కూడా లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
 
ఎందుకంటే సౌత్‌లో అభిమానులు ఉన్నప్పటికీ నార్త్‌లో కూడా తన ఫాలోయింగ్ పెంచుకోవడానికి తమన్నా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.