సంబంధిత వార్తలు
- ఎన్నికల్లో పోటీచేసినంత మాత్రానా నేను పేదను కాకుండా పోతానా? సోనూ మా దేవుడు..
- రైతుకు ట్రాక్టర్.. సోనూసూద్-చంద్రబాబుల ట్వీట్.. (video)
- సీటు బెల్ట్ ధరించిన పడయప్పా, రజినీకాంత్‌కు ఫైన్
- హీరో నితిన్ - షాలిని నిశ్చితార్థం పూర్తి ... 5 రోజుల పాటు పెళ్ళి వేడుకలు (video)
- అమేజాన్ ఇండియా బంపర్ ఆఫర్.. ఆగస్టులో ప్రైమ్‌డే సేల్
కిక్ నటుడు శ్యామ్ అరెస్ట్.. పోలీస్‌గా నటించాడు.. గ్యాంబ్లింగ్‌కి పాల్పడ్డాడు..
Shyam
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. ఎక్కువగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో కనిపించాడు. కిక్ సినిమాలో అతడు మంచి పాత్ర వేయడంతో తెలుగు జనాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నటుడు శ్యామ్ రవితేజ నటించిన కిక్ సినిమాలో పోలీసుగా నటించాడు. అతడి నటనతో మంచి పాత్రలనే దక్కించుకున్నాడు. అలాగే రేసుగుర్రం సినిమాలోనూ పోలీస్ ఆఫీసరుగా నటించాడు. అలాంటి వ్యక్తి పేకాట, బెట్టింగ్ పేరుతో గ్యాంబ్లింగ్‌కు పాల్పడటం సంచలనం రేపింది.
