అమ్మపై అల్లిన పాట.. ఒకే ఒక జీవితం నుంచి విడుదల
Amma Song
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'అమ్మా .. వినమ్మా ..' అంటూ ఈ పాట మొదలవుతుంది. సిరివెన్నెల సాహిత్యం అందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
