సంబంధిత వార్తలు
- భద్రాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తూ..
- విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ లో మాస్ సాంగ్ విడుదల
- పుష్ప ది రూల్ కోసం కత్తులు, గంధం చెక్కలు రెడీ! తాజా న్యూస్
- అర్జెంటీనాను కుదిపేసిన భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో..
- ఫిబ్రవరిలో భారత్ మార్కెట్లోకి Oneplus 11 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే
రామ్ చరణ్ గురించి ఎన్.టి.ఆర్. ఏమన్నాడో తెలుసా!
charan-ntr
ఈ సందర్భంగా యు.ఎస్.ఎ.లో ఓ రేడియో ఛానల్ వీరిద్దరిని ఇంటర్వ్యూ చేసింది. ఫ్రెండ్ షిప్ గురించి, అసలు మీ ఇద్దరి రిలేషన్ గురించి చెప్పమంటే వెంటనే తారక్ ఇలా చెప్పాడు. నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే మొదటి కాల్ చేసేది చరణ్‌కే. అందరికీ చరణ్ లాంటి స్నేహితుడు వుండాలి.
ఎర్రీథింగ్.. ఏదైనా డౌట్ వస్తే, నాకున్న వేళ్ళతో లెక్కించదగ్గవారిలో మొట్టమొదటగా ఫోన్ చేసేది చరణ్‌కే. ఎవ్రీ థింగ్ షుడ్ బి, కెన్ బీ ఫ్రెండ్.. అంటూ హాలీవుడ్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రామ్‌చరణ్ వెంటనే ఆప్యాయంగా తారక్‌ను దగ్గరగా తీసుకున్నారు. చరణ్ కూడా వెంటనే తారక్ లాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటి జనరేషన్‌కు వీరు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం. తాజాగా చరణ్ ఆర్.సి.15 సినిమా చేస్తుండగా, తారక్, కొరటాల శివతో చేయనున్నారు.
