మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 మార్చి 2021 (13:02 IST)

పూనమ్ బజ్వా కిర్రాక్ పిక్ షేర్, వయసెంతో తెలుసా?

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
పూనమ్ బజ్వా. తమిళ చిత్రాల్లో ఎక్కువగా కనబడిన ఈ ముద్దుగుమ్మ 2019లో ఎన్టీఆర్ సరసన నటించింది. ఆ తర్వాత అడపాదడపా ఛాన్సులు వచ్చాయి కానీ ఫుల్ టైమ్ నటిగా మాత్రం స్థిరపడలేకపోయింది. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం సోషల్ మీడియాలా చాలా యాక్టివ్.
 
ఇన్ స్టాగ్రాంలో తనకు 23 లక్షలమంది ఫాలోయర్లు వున్నారంటే ఆమె క్రేజ్ ఏస్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే పూనమ్ బజ్వా చాన్స్ దొరికినప్పుడల్లా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
 
ఇప్పుడు కూడా అలాగే తన సూపర్ గ్లామర్ ఫోటోను పెట్టింది. దాన్ని చూసిన యూత్ కామెంట్లు పెడుతున్నారు. 35 ఏళ్ల వయసులోనూ మీ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదంటూ కితాబిస్తున్నారు.