Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
Prabhas Rajasaab Release Date poster
కాగా, రాజా సాబ్ చిత్రం థ్రిల్లర్ అంశాలతో ఎంటర్ టైన్ మెంట్ చేసేవిధంగా దర్శకుడు మారుతీ తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ కొంత భాగంలో కొన్ని అనుమానాలు రావడంతో ప్రభాస్ క్లోజ్ షాట్స్, కొన్ని సన్నివేశాలు రీష్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ కీసలోని రాజా స్టూడియోలో షూట్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్, అగర్వాల్ నిధి, మాళవిక ముఖ్య తారాగణం కాగా, సాంకేతికసిబ్బంది: మారుతీ, రిద్ధి కుమార్, విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియాఫ్సీ, వివేక్ కూచిబొట్ల, కృతి ప్రసాద్, థమన్, కార్తీక్ పళని డిపి, రాజీవ్, రామ్ లక్ష్మణ్, సోలమన్ స్టంట్స్.
