సంబంధిత వార్తలు
- Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్
- ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?
- Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్
- Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి
- కొత్త రికార్డు సాధించిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !
Sanjay dath, Prabhas
తాజా సమాచారం మేరకు ఆదివారం నుంచి హైదరాబాద్ దగ్గర కీసరలోని కొత్తగా రూపొందించిన రాజ్ స్టూడియోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. గతంలో చేసిన కొన్ని సన్నివేశాలను రీష్యూట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, నిన్నటి నుంచి జరుగుతున్న షూట్ లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు. ప్రభాస్, సంజయ్ దత్ తోపాటు జూనియర్ ఆర్టిస్టులు, స్టంట్ మేన్స్ పాల్గొన్నారని తెలిసింది. 14రోజులపాటు హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరగనుంది.
నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమాలో రిద్ది కుమార్, మాళవిక మోహన్ కూడా నాయికలుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ లో టి.జి. విశ్వప్రసాద్ నిర్మాత. కాగా, ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ తోపాటు హార్రర్ ఎలిమెంట్ వుందని తెలుస్తోంది.
