సంబంధిత వార్తలు
- ఇకపై రాజకీయ ప్రకటనలకు స్వస్తి : ట్విట్టర్ సంచలన నిర్ణయం
- బిగ్ బాస్‌లో మళ్లీ అవకాశం వచ్చినా వెళ్లను, నా సర్వం కోల్పోయా: శివజ్యోతి షాకింగ్ కామెంట్స్
- #DhoniRetires ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ (Video)
- ప్రతి చిన్న విషయానికీ ఏడుపు.. ఆ ఎమోషనే శివజ్యోతి కొంపముంచింది..
- బిగ్ బాస్ మూడో సీజన్.. విన్నర్ ఎవరో చెప్పేసిన వితిక.. ఎవరో తెలుసా? (video)
పున్ను రెచ్చిపోతుందిగా.. అదిరిపోయే పిక్‌ను పోస్టు చేసింది..
బిగ్ బాస్ హౌస్‌లో లేడి మోనార్కుగా పేరు తెచ్చుకున్న పునర్వవి మూడు వారాల క్రితమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. తనకు ఇష్టమైన వారికి పార్టీలు ఇస్తూ పబ్‌లకు వెళ్తూ పునర్వవి ఎంజాయ్ చేస్తోంది. అంతేగాకుండా సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ రావడంతో పునర్నవికి సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి.
కాగా రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ అవికా గోర్ స్నేహితురాలిగా నటించింది పునర్నవి. ఆ తర్వాత ‘పిట్టగోడ’ అనే సినిమాలోనూ హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న పునర్వవి.. తాజాగా ఒక చిన్న విరామం ద్వారా అభిమానులను అలరించబోతోంది.
అంతేగాకుండా సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉండే పున్ను అదిరిపోయే పిక్‌ను పోస్ట్ చేసింది. సిల్వర్ కలర్ అవుట్ ఫిట్‌లో ఫోటోకు పోజులిస్తూ.. కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది.. దీంతో ఈ ఫోటోను చూసిన నెటిజన్స్.. తెగ కామెంట్స్ పెడుతున్నారు.
పున్ను సూపర్ బ్యూటీ అంటూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందాలను ఆరబోస్తూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పునర్వవి రెచ్చిపోతుందని.. ఆమెకు తప్పకుండా సినీ అవకాశాలు వెల్లువల్లా వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.
