సెలైన్ ఎక్కించుకున్న వరుణ్ తేజ్ ఎందుకంటే!
Varun tej hand
ఇటీవలే వైజాగ్‌లో `గని` ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా వుంది. అందుకే నాకు ఎండదెబ్బతగిలింది. డీ హైడ్రేషన్‌లో వున్నానని తెలియజేశాడు. ఆ ఎండదెబ్బ బుధవారంనాటికీ కూడా ఎఫెక్ట్ అయింది. అందుకే ఈరోజు అపోలో సెలైన్ ఎక్కించుకుని వచ్చానని తెలియజేశాడు. సో.. హీరోలు సమ్మర్‌లో ప్రమోషన్ కోసం ఎండలో తిరగాలంటే కష్టమేమరి. ప్రయాణాలతో అలసటతోపాటు ఎండ ధాటికి వడదెబ్బ కూడా తగులుతుంది కాబట్టి జాగ్రత్త సుమా!
