1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. doctor patient conversation joke

కడుపు నొప్పకి బ్రహ్మాండమైన మందు ఇవ్వమన్నారు కదా...

రోగి : డాక్టర్ గారూ మీరిచ్చిన టానీకుతో కడుపునొప్పి మరీ ఎక్కువైందండి. డాక్టర్ : మీరే కదా..! కడుపు నొప్పికి బ్రహ్మాండమైన మందు కావాలని అడిగి మరీ రాయించుకున్నారు. రోగి : అయ్యో... నేను కడపు నొప్పి తగ్గే

doctor
రోగి : డాక్టర్ గారూ మీరిచ్చిన టానీకుతో కడుపునొప్పి మరీ ఎక్కువైందండి. 
 
డాక్టర్ : మీరే కదా..! కడుపు నొప్పికి బ్రహ్మాండమైన మందు కావాలని అడిగి మరీ రాయించుకున్నారు.
 
రోగి : అయ్యో... నేను కడపు నొప్పి తగ్గేందుకు మందు ఇవ్వమంటే.. నొప్పి ఎక్కువయ్యేందుకు ఇచ్చారా? 
 
About Writer
pnr
తర్వాతి కథనం
శ్రీదేవి వెండితెర సోదరి కన్నుమూత ... ఎవరామె?