శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:11 IST)

ఒక్కటి కూడా ఉండదు టీచర్...

టీచర్: ఒరేయ్ చింటూ 100 గొర్రెల నుండి 62 గొర్రెలు వెళ్లిపోతే అక్కడ ఇంకా ఎన్ని ఉంటాయిరా..?
చింటూ: ఒక్కటి కూడా ఉండదు టీచర్...
టీచర్: ఒరేయ్ వెధవ 100 గొర్రెల నుండి 62 వెళ్లిపోతే 38 ఉంటాయి కదరా.. నీకు ఇంత చిన్న లెక్క కూడా రాదా...
చింటూ:  గొర్రెల సంగతి తెలియదు.. అవి ఒకదాని వెనుక ఒకటి అన్నీ తల వంచుకుని వెళ్లిపోతాయి...