1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

చెక్కు బౌన్స్ అయిందట...

doctor
డాక్టర్ సుందర్: రావయ్యా సుబ్బులు... ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు.. 
సుబ్బులు: ఎందుకండీ...?
డాక్టర్: ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందట..
సుబ్బులు: ఫర్వాలేదు సార్... మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చేసింది లేండి..
తర్వాతి కథనం
రూ.710.98 కోట్లు వసూలు చేసిన చిట్టి